ఇళ్ల స్థలాల మెరకలేపేందుకు ఇసుక రవాణాకు వెళ్తున్న కృష్ణా జిల్లా మోపిదేవి తహసీల్దార్ ఎస్కే.లతిఫ్ పాషా, ఇతర రెవిన్యూ అధికారులను బొబ్బర్లంక గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుకను తవ్వితే నదిలో నీళ్లన్నీ ఉప్పగా అవుతాయని, తవ్వడానికి వీల్లేదని గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో రెవిన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇదీ చూడండి