దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. విశాఖ జిల్లాలోని మాడుగులలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. వైకాపా కార్యకర్తలు, అధికారులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు అందించారు.
ఇదీచదవండి.