కృష్ణా జిల్లా రమణక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేతబడులు, క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు, కొన్నిచోట్ల రక్తపు మరకలు కనిపించాయి. ఇవన్నీ చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఇదంతా చేసిందెవరో, ఎందుకు చేశారో అని భయపడ్డారు. క్షుద్రపూజలు జరిగినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు.. ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు.
ఇదీ చదవండి: