నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా బైక్ ర్యాలీ - నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా..బైక్ ర్యాలీ
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి సంఘీభావంగా కృష్ణాజిల్లా నందిగామలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు.