మూడు రాజధానులు పాలన అభివృద్ధికి తార్కాణమంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైకాపా కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మారుతీ నగర్ కూడలి వరకు సాగింది. అనంతరం పాత జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు.
Intro:మూడు రాజధానులు పాలన అభివృద్ధికి తార్కాణమని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో సోమవారం భారీ ప్రదర్శన జరిగింది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పంచాయతీరాజ్ ఉద్యోగులు వైకాపా నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు వైకాపా కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మారుతీ నగర్ కూడలి వరకు సాగింది అనంతరం పాత జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు