కృష్ణా జిల్లా నందిగామ వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కోడిపుంజులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి పండగ సంబరాలు జరుపుకున్నారు.
నందిగామలో ఘనంగా భోగి సంబరాలు - makar sankranthi 2021
నందిగామ వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
నందిగామలో ఘనంగా భోగి సంబరాలు