ETV Bharat / state

హైకోర్టుపై స్పష్టత ఇవ్వాలి: విజయవాడ బార్ అసోసియేషన్

అమరావతిలో హైకోర్టును కొనసాగిస్తూ, కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేస్తే..కక్షి దారులకు న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ పేర్కొంది.

బార్ అసోసియేషన్
author img

By

Published : Sep 13, 2019, 5:42 PM IST

హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వం హైకోర్టు ప్రధాన బెంచ్ ను మార్చకుండా రాయలసీమలో బెంచ్ ను ఏర్పాటుచేస్తే కక్షిదారులకు తగిన న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసోసియేషన్‌ కోరింది. అందులో భాగంగా శుక్రవారం విధులను బహిష్కరించింది.

హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వం హైకోర్టు ప్రధాన బెంచ్ ను మార్చకుండా రాయలసీమలో బెంచ్ ను ఏర్పాటుచేస్తే కక్షిదారులకు తగిన న్యాయం జరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసోసియేషన్‌ కోరింది. అందులో భాగంగా శుక్రవారం విధులను బహిష్కరించింది.

ఇది కూడా చదవండి.

పోలీసులు చట్టానికి అతీతులు కాదు: మంత్రి పేర్ని

Intro:ap_tpt_52_13_boys_missing_traced_out_avb_ap10105

ముగ్గురు బాలురు అదృశ్యం ఆచూకీ లభ్యంBody:చిత్తూరు జిల్లా పలమనేరు

పలమనేరు బాలుర బిసి వసతిగృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన వారు తిరిగి హస్టల్ కు రాకపోవడంతో వసతి గృహ వార్డన్ సురేష్ గురువారం సాయంత్రం పోలీసులకు పిర్యాదు చేశాడు.
గురువారం ఉదయం ప్రతి రోజులాగే వసతిగృహంలో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్ళిన వీరు మద్యాహ్నం బోజనాల సమయంలో తిరుమలకు వెళ్ళాలని ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళడంతో తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె వసతిగృహం వార్డన్ సురేష్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులకు ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని పిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ప్రత్యేక బృందాలను వెతికేందుకు పంపగా ముగ్గురు పిల్లలు తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి వారు రాత్రి వారి వారి స్వగృహాలకు చేరుకున్నటు పోలీసులకు సమాచారం అందగా సిఐ శ్రీధర్ బాబు ఈరోజు ఉదయం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, వసతిగృహం వార్డన్ ను, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని పోలీసు స్టేషన్ కు పిలిపించి వారందరి సమక్షంలో పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి వసతిగృహం వార్డన్ సురేష్ కు అప్పగించారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.