ETV Bharat / state

ముంచిన వరద... మిగిల్చింది బురద - మిగిల్చింది బురద

మొన్నటిదాకా వరద ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పుడు ఆ బురద ప్రాణాలమీదకు తెస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారవడంతో...పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇది విజయవాడ కృష్ణలంకవాసులకు విషజ్వరాల రూపంలో వెంటాడుతోంది. పిల్లల నుంచి వృద్ధులదాకా అంతా అనారోగ్యానికి గురవుతున్నారు.

ముంచిన వరద... మిగిల్చింది బురద
author img

By

Published : Aug 30, 2019, 10:23 AM IST

కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పలు సమస్యలు మాత్రం అక్కడి ప్రజలను చుట్టుముట్టాయి. దాదాపు వారం రోజుల పాటు జనావాసంలో నీళ్లు చేరడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఓవైపు బ్లీచింగ్ చేస్తున్నా మరోవైపు ముంపు ప్రాంతాల్లో పందులు స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు

కృష్ణానదికి ఆనుకుని ఉండే కృష్ణలంక ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు వరద ప్రభావంతో పనులు మానుకుని ఉన్నామని... ఇప్పుడు జ్వరాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వరద ప్రవాహం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న.... ఇప్పటికీ చాలామంది ఇళ్ళు పునరుద్ధరణకు నోచుకోలేదు.

వరద వచ్చినపుడు కంటితుడుపు చర్యగా వచ్చి చూసి వెళ్ళిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. పురుగులు పట్టిన బియ్యం, చాలీ చాలని పప్పులు, ఉల్లిపాయలు ఇచ్చి సరి పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి సాయం చేయాలనీ కోరుతున్నారు.

కృష్ణలంక ప్రాంతంలోని తారకరామ నగర్, భూపేష్ గుప్తా నగర్, రణదేవ్ నగర్​లో నివాసాలు బురదమయంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రాంతంలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ముంపు ప్రాంతాల నివాసితులు కోరుతున్నారు.

ముంచిన వరద... మిగిల్చింది బురద

ఇదీ చూడండి

ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఏటా ప్రోత్సాహకాలు"

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి.
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం లో మోపిదేవి మండలం, రావివారిపాలెం పోలింగ్ బూత్ నెంబర్ 111 లో రెండు వివి పాట్లు సాంకేతిక లోపంతో మొరాయించటంతో పోలింగ్ గంటన్నర సేపు ఆలస్యం ఐనది అధికారులు వెంటనే మరొక తీసుకొచ్చి అమర్చడంతో పోలింగ్ కొనసాగిస్తున్నారు

Body:కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం లో మోపిదేవి మండలం, రావివారిపాలెం పోలింగ్ బూత్ నెంబర్ 111 లో రెండు వివి పాట్లు సాంకేతిక లోపంతో మొరాయించటంతో పోలింగ్ గంటన్నర సేపు ఆలస్యం ఐనది అధికారులు వెంటనే మరొక తీసుకొచ్చి అమర్చడంతో పోలింగ్ కొనసాగిస్తున్నారు

Conclusion:కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం లో మోపిదేవి మండలం, రావివారిపాలెం పోలింగ్ బూత్ నెంబర్ 111 లో రెండు వివి పాట్లు సాంకేతిక లోపంతో మొరాయించటంతో పోలింగ్ గంటన్నర సేపు ఆలస్యం ఐనది అధికారులు వెంటనే మరొక తీసుకొచ్చి అమర్చడంతో పోలింగ్ కొనసాగిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.