ETV Bharat / state

ఇరుక్కుపోయిన బోటు..తీసేందుకు తిప్పలు - officer

ప్రకాశం బ్యారేజీ వద్ద గేటులో ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ
author img

By

Published : Aug 24, 2019, 6:47 PM IST

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోటును ఎలాగైనా తీసి గేటు మూయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రవిత్ర సంగమం నుంచి కొట్టుకువచ్చిన బోటు బ్యారేజీ 68వ గేటు వద్ద ఇరుక్కుపోయింది. బోటును తీసేందుకు జాతీయ విపత్తు నిర్వహక బృందాలు, జలవనరుల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పడవ రాకపోవటంతో ఇతర ప్రాంతాల నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి బోటును తీసేందుకు యత్నిస్తున్నారు. ఈ చర్యలపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.

ఇరుక్కుపోయిన బోటు..తీసేందుకు తిప్పలు

ఇది కూడా చదవండి.

నీళ్లలో జారిపడ్డాడు..కళ్లెదుటే ప్రాణాలొదిలాడు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమ గోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 93944 50286
AP_TPG_12_24_VIGRAHAM_CHOREE_AB_AP10092

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవీథాంలో పంచలోహ విగ్రహం చోరీకి గురి అయింది గుర్తు తెలియని దుండగులు అడుగున్నర పంచలోహ పూజా విగ్రహాన్ని అపహరించుకుపోయారు.

Body:కొత్తగా నిర్మితమైన 102 అడుగులు వాసవి ధామ్ ఆలయంలో 90 అడుగుల పంచలోహ విగ్రహం దగ్గర మరఖాత శిల్పం వద్ద ఉండే చిన్న పంచలోహ విగ్రహం చోరీకి గురియైనది
ఆలయం నిర్మాణం లో ఉండటం తో గేట్లు తలుపులు పెట్టకపోవటం తో దుండగులు దండగులు చోరీకి పాల్పడ్డారు.

Conclusion:పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. బైట్ :నాగరాజు, ఎస్ ఐ పెనుగొండ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.