ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో పాలక పార్టీలకు భాజపానే ప్రత్యామ్నాయం:బాబు మోహన్ - telugu

తెలుగు రాష్ట్రాల్లో... ప్రస్తుత పాలక పార్టీలకు భాజపాయే ప్రత్యామ్నాయమని సినీనటుడు బాబూమోహన్‌ అన్నారు. భాజపా ఒక్కటే మంచి రాజకీయం చేస్తుందని.. ప్రజలు గ్రహించారని చెప్పారు. రెండు రాష్ట్రాలూ తనకు రెండు కళ్లతో సమానమని బాబూమోహన్‌... గన్నవరం విమానాశ్రయంలో చెప్పారు.

babu-mohan-
author img

By

Published : Jun 26, 2019, 11:24 AM IST

భాజపానేత బాబు మోహన్

.

భాజపానేత బాబు మోహన్

.

Intro:యాంకర్: ఆ ఆసుపత్రి అంటేనే ప్రసవాలకు ప్రత్యేకం. ఎక్కడెక్కడున్నా గర్భిణీలు అంతా ఆ ఆసుపత్రికి వచ్చి పోసుకుంటారు. రాష్ట్రంలోనే ప్రసవాలకు ప్రఖ్యాతి గాంచింది. ఆసుపత్రి నవజాత శిశువుల రోదనలు , గర్భిణీల వేదనలు ఆ ఆసుపత్రు లో నిత్య కృత్యం గా మారింది . నిరంతరం సందడి గా కనిపించే ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది . ప్రభుత్వాలు మారుతున్న ఆసుపత్రి తీరు మాత్రం మారడం లేదు. వాస్తవానికి ఈ ఆసుపత్రిలో 30 పడకల కు సంబంధించి సిబ్బంది ఉండగా 50 పడకల ఆసుపత్రిగా కొన్నేళ్ళ క్రితమే అప్గ్రేడ్ అయ్యింది . అయితే ఆసుపత్రిలో రోగుల తాకిడి ఈ నేపథ్యంలో 70 మంచాలు సమకూర్చారు . అలాంటి ఆసుపత్రి కథేంటో చూడాలి మరి.

1) వివో: ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజల్లో ఓ నీరస భావం వ్యక్తం అవుతుంది . . కానీ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రి లో లో ప్రసవానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది . ఈ ఆసుపత్రి ప్రతి ఏటా నాలుగు వేల మంది వరకు నవజాత శిశువులు కు జన్మస్థలం గా నిలుస్తుంది . శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల నుంచి దూరం ప్రాంతంగా భావించకుండా నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి వచ్చి మరి ప్రసవించడం ఆనవాయితీగా వస్తోంది . ఆసుపత్రికి ప్రసవంలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. అలాంటి ఆసుపత్రికి గత కొన్నేళ్లుగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి . వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు నీళ్లు నములు తున్నాయి. తద్వారా రోగులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

2) వివో: నరసన్నపేట సామాజిక ఆసుపత్రి 1950 దశకంలో ఆరంభమైంది . దశలవారీగా అభివృద్ధి చెందుతూ 30 పడకల ఆసుపత్రిగా కొనసాగింది. ప్రముఖ దాత పొట్నూరు స్వామి బాబు తన భార్య పేరిట ఈ సామాజిక ఆసుపత్రి కి భవనాలను సమకూర్చారు . అనంతరం వైద్య విధాన పరిషత్ 30 పడకల ఆసుపత్రిని కాస్త అభివృద్ధి చేస్తూ సమకూర్చింది . 1997లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఆసుపత్రి భవనాల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు . అయితే నిర్మాణాల్లో అక్రమాల కారణంగా కొన్నాళ్లకే ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. చివరకు 2012లో శిధిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశించింది. దీంతో వసతి సదుపాయం లేక ఆసుపత్రికి కష్టాలు ప్రారంభమయ్యాయి. 2014 లో మళ్ళీ తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు కోటి రూపాయలతో తాత్కాలిక షెడ్లు నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ఈ తాత్కాలిక షెడ్యూల్లోనే కాలం గడుస్తోంది. ఒక పక్క ఎండ తీవ్రతకు నవజాత శిశువులు, మరోవంక నిలువ నీడ లేక రోగులు బంధువులు అవస్థలకు గురవుతున్నారు. తాగునీరు లేక నిలువనీడలేక ఆసుపత్రి ఆవరణ అస్తవ్యస్తంగా మారింది . ఇరుకు ఇరుకు వసతులతో ఆసుపత్రి సమస్యల వలయంలో చిక్కుకుంది . దీనికి శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు లేదు.

3) వివో: నరసన్నపేట సామాజిక ఆసుపత్రి కి శాశ్వత భవనాలు నిర్మించేందుకు 8.9 కోట్లతో 2015 ఆగస్టు 16న నాటి ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ భవనాల నిర్మాణం కు శంకుస్థాపన చేశారు . నిర్మాణాలు నత్తనడకన సాగుతూ ఉండగా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడిగా ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి కార్మిక శాఖ మంత్రి ఇ కింజరాపు అచ్చెన్నాయుడు భవనాలను ప్రారంభించారు . అయితే భవనాల నిర్మాణ లోపం కారణంగా వినియోగం లోకి రాలేదు . పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగితేనే వినియోగిస్తామని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ ఆసుపత్రికి భవన నిర్మాణానికి మరో కోటిన్నర అవసరంగా ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా ప్రహరి లిఫ్ట్ అంతర్గత రహదారులు శవ పరీక్ష జనరేటర్ తదితర వాటిని సమకూర్చాల్సి ఉంది . నవజాత శిశువులకు రక్షణ కల్పించేందుకు ప్రహరీ నిర్మాణం తప్పనిసరి . ఇదిలా ఉంటే ప్రస్తుతం నిర్మించిన భవనాలు ప్రారంభం నాటికే మరమ్మతులకు గురయ్యాయి . గోడలు పగిలి నాసిరకం నిర్మాణాలు గుర్తించిన ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో మరమ్మతులు చేపడతామని గుత్తేదారు ప్రజాప్రతినిధులకు చెప్పినా దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ నూతన భవనాల పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.

బైట్స్: బి సూర్యారావు జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్(డి సి హెచ్ ఎస్)

2) గర్భిణీలు


Body:నరసన్నపేట


Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.