రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్రవాహంపై తిరుగుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఓ ఉపాధ్యాయుడు కృష్ణా జిల్లా నందిగామ చేరుకున్నారు. నందిగామ జర్నలిస్ట్ వెల్పేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ తరపున ఉపాధ్యాయులు సుధాకర్ కు పెట్రోల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.
ఇదీ చూడండి.