ETV Bharat / state

ఇంటర్‌ నుంచే సన్నద్ధం... సివిల్స్‌ సులభం... - విజయవాడ

సివిల్స్.. చాలామంది కల. అయితే సరైన ప్రణాళిక, శిక్షణ లేక రాష్ట్ర అభ్యర్థులు అందులో విఫలమవుతున్నారు. అటువంటి వారికి సరైన దిశానిర్దేశం చూపి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను సివిల్ సర్వీసెస్​కు ఎంపికయ్యేలా చేయాలన్నదే తమ లక్ష్యమని పవన్ కుమార్స్ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ అన్నారు.

విజయవాడలో సివిల్స్​పై అవగాహన సదస్సు
author img

By

Published : May 20, 2019, 7:16 AM IST

నవ్యాంధ్ర నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను సివిల్స్ సర్వీస్​కు ఎంపికయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నామని పవన్ కుమార్స్ ఐఏఎస్‌ అకాడమీ ఛైర్మన్ పవన్ కుమర్ తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్దార్ధ కళాశాలలో సివిల్స్​ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆ సంస్థ.. ఇంటర్ నుంచే పిల్లలను సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పట్టుదల, కృషితో కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితే ఐపీఎస్ సాధించడం కష్టం కాదని చెప్పారు. పలువురు సివిల్స్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు.

ఇవీ చదవండి..

'జేఏసీ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.