ETV Bharat / state

కేన్సర్​పై నందిగామలో అవగాహన సదస్సు - undefined

కేన్సర్​పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా నందిగామలో అమెరికన్ ఆంకాలజీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

క్యాన్సర్ పై అవగాహన సదస్సు
author img

By

Published : Jul 27, 2019, 1:25 PM IST

క్యాన్సర్ పై అవగాహన సదస్సు

కృష్ణా జిల్లా నందిగామలో కేన్సర్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమెరికన్ ఆంకాలజీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నందిగామ శాసన సభ్యులు మెుండితోక జగన్మోహనరావు హాజరయ్యారు. పొగాకు ద్వారా నోటి క్యాన్సర్ వస్తుందని, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి : కార్గిల్ అమర వీరులకు ముఖ్యమంత్రి నివాళి

Intro:గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పొనుగుపాడు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా వైకాపా శ్రేణులు గోడ కట్టడంపై నేడు తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పర్యటించనుంది. తెదేపా నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గ్రామంలో పోలీసులను మొహరించారు. పొనుగుపాడు వెళ్లే మార్గంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రెండు వర్గాల వారు సంయమనం పాటించాలని కోరారు. తెదేపా నేతలు వివాదాస్పద ప్రాంతాన్ని పర్యటించి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని... అక్కడ ఎలాంటి మాటలు వద్దని విజప్తి చేశారు.

విజివల్స్ Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur Conclusion:8008020895

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.