ETV Bharat / state

దుర్గమ్మ ఆలయం నుంచి తెలంగాణ మహంకాళి అమ్మవారికి ఆషాఢ సారె - vijayawada temple latest news

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున... తెలంగాణలోని మహంకాళి అమ్మవారికి సారెను సమర్పించేందుకు పాలక మండలి సభ్యులు పయనమయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా సారెను సమర్పించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

ashada saare to hyderabad mahankali goddess from vijayawada kanakadurga temple
దుర్గమ్మ ఆలయం నుంచి తెలంగాణ మహంకాళి అమ్మవారికి ఆషాడ సారే
author img

By

Published : Jul 17, 2020, 10:14 AM IST

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ హైదరాబాద్‌లోని మహంకాళీ బోనాల ఉత్సవాల సందర్భంగా... విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున సారెను సమర్పించేందుకు పాలక మండలి సభ్యులు పయనమయ్యారు. పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు, పట్టువస్త్రాలు అమ్మవారికి సారెగా తీసుకెళ్లారు. నేడు హైదరాబాద్‌లోని మహంకాళి అమ్మవారితో పాటు ఉమ్మడి దేవాలయాల్లో దుర్గగుడి తరఫున సారె అందజేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమల దర్శనాలపై సీఎస్‌ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.