ETV Bharat / state

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాట్లు: మంత్రి కన్నబాబు - గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి కన్నబాబు

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ ఇతర అనుబంధ శాఖలు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

Arrangements for farmer reassurance centers in villages says minister kannababu
గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి కన్నబాబు
author img

By

Published : Mar 20, 2020, 5:27 PM IST

గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి కన్నబాబు

రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సహకార, మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ ఇతర అనుబంధ శాఖల చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇదీ చదవండి:

ఎవరూ ధైర్యం చేయని రంగంలో దూసుకెళ్తున్న జాహ్నవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.