ETV Bharat / state

'రెవెన్యూశాఖలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి' - recurement

ఏపీ రెవెన్యూశాఖలో ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేాయాలని ఏపీఆర్​ఎస్​ఏ ప్రభుత్వాన్ని కోరింది. రీ సర్వేకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది.

రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్
author img

By

Published : Jul 14, 2019, 10:05 PM IST

'రెవెన్యూశాఖలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి'

రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 1290 జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ అసిస్టెంట్లు, 1870 గ్రామ రెవెన్యూ అధికారులు, 4485 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ (ఏపీఆర్​ఎస్​ఏ) రాష్ట్ర కార్యవర్గ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగాల భర్తీ ద్వారా ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఈ దిశగా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు కోరారు. రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా పలు సంఘానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని భూములను రీ సర్వే జరిపిస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

అశాడమాసం నుఆదిమాసం అని పిలుస్తారు అది అంటే శక్తి అని అర్థం. పండితుల ప్రకారం ఆషాడమాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభ కార్యాలు మంచిది కాదని ఆషాడంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించడం అలాగే ఆషాడమాసంలో కొత్త కోడలు అత్తారింట్లో ఉండకూడదని ఒక నమ్మకం కూడా ఉంది ఆశాడం లో గోరింటాకు పెట్టుకునే ఆచారం అనాదిగా బలంగా ఉంది.

ఆషాడ మాసం సందర్భంగా కృష్ణాజిల్లా , నాగాయలంక మండలం, నాగాయలంకలో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ వారు సంప్రదాయ గోరింటాకు, మెహంది పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వందలాది మంది మహిళలు, చిన్నారులు, కాలేజీ యువతులు పాల్గొన్నారు. ఇది గ్రామంలోగతంలో సంప్రదాయ పడవ పోటీలు , సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.

గోరింట చెట్టు ఆకు కోసి దానిని రోట్లోవేసి రుబ్బుకోవాలి దానిలో నిమ్మకాయ, పంచదార, చింతపండు సమపాళ్లలో కలిపి రుబ్బుకుని మెత్తగా అయిన తరువాత చేతికి పెట్టుకొని అరిపోరిన వెంటనే సుమారు గంట లోపు చేతులు కడిగేసుకుంటే ఎర్రగా పండుతుంది మహిళలు తెలిపారు

గోరింటాకు పెట్టుకోవడం అంటే ఆడ వారికి ఎంతో ఇష్టం దీనికి కుల , మత ప్రాంత వర్గాలతో భేదం లేదు ఏ వర్గానికి చెందిన వారైనా ఏ మతం వారైనా గోరింటాకు అలంకరణ కోసం పెట్టుకుంటారు ఇక పండగలు శుభకార్యాలు వంటివి వస్తే ఆడవారు చేతులకు కాళ్ళకు మెహందీ పెట్టుకుని తమ ముచ్చట తీర్చుకుంటారు. అయితే నేటి తరుణంలో చాలామంది కృత్రిమ పదార్థాలు కలిగిన గోరింటాకు ఎక్కువగా వాడుతున్నారు కానీ గోరింటాకు చెట్టు ఆకులు నుంచి తయారు చేసిన గోరింటాకు పెట్టుకోవడం తో ఎన్నో లాభాలు కలుగుతాయి మహిళలు కేవలం పండగలు శుభకార్యాలు సమయం లోనే కాక తరచు గోరింటాకు పెట్టుకుంటే దాంతో పలు అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు .

గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక రుగ్మతలు తొలగి పోతాయి, మానసికంగా ప్రశాంతంగా చేకూరుతుంది ఆందోళన ఒత్తిడి టెన్షన్ వంటి తగ్గిపోతాయి, గోళ్లు అందంగా తయారవుతాయి గొర్లలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అని గ్రామీణ మహిళల నమ్మకం.

ఈ పోటీలలో పాల్గొన్న వారికి గోరింటాకు మొక్కలు, బహుమతులు అందజేశారు.

తలశిల స్వర్ణలత - ఆర్గనైజర్
మహిళలు

Body:నాగాయాలంకలో సంప్రదాయ గోరింటాకు పోటీలు

Conclusion:నాగాయాలంకలో సంప్రదాయ గోరింటాకు పోటీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.