ETV Bharat / state

ఉత్సాహంగా వెళ్లారు... ఓటు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు - election

ఓటు వేసేందుకు చివరి సమయంలో పోలింగ్​ కేంద్రానికి వెళ్లిన ఓటర్లకు నిరాశ ఎదురైంది. ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్లు గల్లంతయిన ఓటర్లు
author img

By

Published : Apr 11, 2019, 7:12 PM IST

ఓట్లు గల్లంతయిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చివరి సమయంలో చేరుకున్న ఓటర్లకు నిరాశ ఎదురైంది. చివరి గంటలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ... తమ ఓట్లు గల్లంతయ్యాయన్న విషయం తెలుసుకొని నిరాశ చెందారు. ఎన్నికల నిర్వహణ అధికారులపై మండిపడ్డారు. చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నాయని.. కానీ తమకు గుర్తింపు కార్డు ఉన ఓటరు జాబితాలో ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వాళ్ళు తమ ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు.

ఇవీ చదవండి

గుడివాడలో 200 ఓటర్ కార్డులతో పట్టుబడ్డ మహిళ

Intro:విశాఖ పెందుర్తి మొరాయించిన ఈవీఎంలు.

Body:విశాఖపట్నం పెందుర్తి చింతలగ్రహారం గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో 940 మంది ఓటర్లు ఉన్న బూత్ లో 12 అయ్యే సమయానికి 94 ఓట్లు పోలయ్యే ఈవీఎంలు పలుమార్లు మార్చిన పని చేయకపోవడంతో వాటర్ లు తిరిగి వెళ్ళిపోతున్నారు

Conclusion:9885303299 భాస్కర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.