- జగన్మోహన్‌రెడ్డిది జేసీబీ ప్రభుత్వం: నారా లోకేశ్
Nara Lokesh: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఇళ్ల కూల్చివేతను పరిశీలించిన లోకేశ్.. ముఖ్యమంత్రి జగన్‌ది జేసీబీ ప్రభుత్వమని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో 3.98 కోట్ల మంది ఓటర్లు.. 10 లక్షలకు పైగా ఓటర్లు తొలగింపు
AP draft voters list: రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ఈనెల 9 నాటికి రాష్ట్రంలో 3.98 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 78,438 మంది అని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి వివిధ కారణాలతో 10.52 లక్షల మంది తొలగించినట్లు పేర్కొన్నారు. ఓటర్ కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే"
Visakha Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాల్సిందేనని కార్మికులు, నిర్వాసితులు తేల్చిచెప్పారు. ఈనెల 11, 12 తేదీల్లో నగరానికి వస్తున్న ప్రధాని మోదీ... ఈ మేరకు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విషయంలో ప్రధానితో స్పష్టత ఇప్పించాలన్నారు. లేకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నా ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉంది.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది: గవర్నర్
TS Governor Tamilisai Comments: తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందనే అనుమానం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో తాను సానుకూలంగా స్పందిస్తానని తమిళిసై పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఎమ్మెల్యేల కోసం బేరాలాడుతున్న వీడియోలు చూశాం.. వాటి గురించి మాట్లాడరేం?'
అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని.. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఆ కేసుల నుంచి బయటపడుతున్నారని వ్యాఖ్యానించింది. సామాజిక కార్యకర్త గౌతమ్ నావలఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నీరవ్ మోదీకి బ్రిటన్ హైకోర్టు షాక్.. భారత్‌కు అప్పగించాలని ఆదేశం
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ 'అరుణ'
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫేస్బుక్ ఉద్యోగులకు షాక్.. 11వేల మందికి ఉద్వాసన.. నియామకాలు బంద్
ఫేస్బుక్ ఉద్యోగులకు షాక్ తగిలింది. 11 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. మెటా చరిత్రలో అత్యంత కఠినమైన మార్పు ఇదేనని సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- T20 World Cup: భారత్ X ఇంగ్లాండ్.. ఫైనల్ చేరెదెవరో? పాక్‌తో ఆడేదెవరో?
T20 World Cup Ind Vs Eng : టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ గురువారం జరగనుంది. భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్-12లో..అద్భుత ప్రతిభ కనబర్చిన భారత్ జట్టు.. ఫైనల్ బెర్తు కోసం బ్రిటీష్ జట్టుతో తలపడనుంది. నాకౌట్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాటింగ్ విభాగంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మైఖెల్ జాక్సన్‌లా ప్రభాస్ శ్రీను స్టెప్పులు.. డ్యాన్స్ సూపర్
కమెడియన్ ప్రభాస్ శ్రీను, సీనియర్ నటి తులసి కలిసి ఈ వారం ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ప్రభాస్ శ్రీను.. తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేశారు. మైఖెల్ జాక్సన్ స్టెప్పులేసి అలరించారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM
ఏపీ ప్రధాన వార్తలు