సమస్యలు ఎన్ని ఉన్నా మన హక్కులను మనం కాపాడుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పౌరుడిగా తమ ప్రాథమిక విధులను ఆచరించాలన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని... రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని గవర్నర్... అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చదవండి:
రాజధానిని బొత్స శ్మశానంతో పోలుస్తారా... క్షమాపణ చెప్పాల్సిందే'