వందేభారత్ మిషన్ కింద విదేశాల్లోని వారిని స్వస్థలాలకు తరలించే కార్యక్రమం సాగుతోంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. లండన్ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి వచ్చారు. ప్రవాసాంధ్రులకు గన్నవరం విమానాశ్రయంలోనే అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో ఆయా జిల్లాలకు తరలించనున్నారు. కొన్ని రోజులు జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఎన్ఆర్ఐలు ఉండనున్నారు. వారి కోసం ఉచిత, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
లండన్ నుంచి గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రులు - గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎన్నారైలు
లండన్ నుంచి 143 మంది ప్రవాసాంధ్రులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరందరికీ విమానశ్రయంలోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం, ఆయా జిల్లాల క్వారంటైన్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు.