ETV Bharat / state

Valmiki Jayanti: రాష్ట్ర వేడుకగా వాల్మీకి జయంతి.. ఉత్తర్వులు జారీ - ap govt orders on valmiki jayanti

వాల్మీకి మహర్షి జయంతిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతి రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది (valmiki jayanti as state festival news). ఈ మేరకు సీఎస్.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

valmiki jayanti as state festival
valmiki jayanti as state festival
author img

By

Published : Oct 18, 2021, 5:17 PM IST

వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది(valmiki jayanti as state festival news). ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వేడుకలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

crime: అల్లుడి ఆగ్రహం.. మామ కుటుంబంపై కత్తితో దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.