ETV Bharat / state

కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్​ను కలిసిన​ గవర్నర్ బిశ్వభూషణ్ - telangana latest news today

గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం తాజా పరిణామాలపై చర్చించారు.

కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్​ను కలిసిన​ గవర్నర్ బిశ్వభూషణ్

author img

By

Published : Feb 12, 2021, 1:41 AM IST

Updated : Feb 12, 2021, 6:13 AM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్​ దంపతులకు పుష్పగుచ్చాలు అందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు.

కాసేపు ఇరు రాష్ట్రల ప్రథమ పౌరులు.. తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఇరువురు కలిసి దిగిన చిత్రాలను గవర్నర్ సౌందరరాజన్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.

కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్​ను కలిసిన​ గవర్నర్ బిశ్వభూషణ్
కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్​ను కలిసిన​ గవర్నర్ బిశ్వభూషణ్

ఇదీ చూడండి : పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !

Last Updated : Feb 12, 2021, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.