ETV Bharat / state

ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ మంత్రివర్గ సమావేశం వార్తలు

రాష్ట్ర మంత్రివర్గ భేటీకి తేదీ ఖరారైంది. ఈ నెల 15న సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

cm jagan
cm jagan
author img

By

Published : Jul 10, 2020, 3:22 PM IST

ఈ నెల 15న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి వర్గ భేటీ జరగనుంది. దీనిలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి

నెల్లూరులో అమానవీయం..కరోనాతో మృతి..జేసీబీతో ఖననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.