ETV Bharat / state

ఇంద్రకీలాద్రి.. భక్త జన సంద్రమైంది - దసరా

దసరా శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రహల్యమహేష్ అందిస్తారు.

అమ్మ దర్శనానికై ఎదురుచూపులు
author img

By

Published : Oct 2, 2019, 3:25 PM IST

అన్నపూర్ణదేవీ దర్శనానకి వేచి ఉన్న భక్తులు

అన్నపూర్ణదేవీ దర్శనానకి వేచి ఉన్న భక్తులు

ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

Intro:నీటి సమస్యను పరిష్కరించాలని మోకాళ్లపై నిలబడి నిరసన


Body:బండ గాని పల్లి పంచాయతీలో కలెక్టర్ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బిజ్జం పల్లి గ్రామ కూడలి లో ప్రజలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తీవ్ర కరువు పరిస్థితులతో నీటి సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు ఆవేదన చెందాల్సి వస్తుందన్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా బిల్లులు మంజూరు కాలేదు అనే కారణంతో నిలిపివేశారని వాపోయారు. ప్రస్తుతం పంచాయతీల్లోని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు గమనిస్తున్నారన్నారు. మూగజీవాలకు సైతం దాహం తీర్చుకునేందుకు దారిలేక అరణ్యరోదన అనుభవిస్తున్నాం అని వాపోయారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఖాళీ బిందెలతో ప్రదర్శిస్తూ గ్రామంలో ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కార్యాలయాల ఎదుట ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతారని రైతు సంఘం జిల్లా నాయకుడు కాపు వెంకటయ్య అన్నారు.


Conclusion:నీటి సమస్యపై మోకాళ్లపై నిలబడి నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.