ETV Bharat / state

గోశాలలన్నింటికి రిజిస్ట్రేషన్: పూనం మాలకొండయ్య

విజయవాడ కొత్తూరు తాడేపల్లిలో గోసంరక్షణ కేంద్రాన్ని పశు సంవర్ధశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సందర్శించారు. గోవుల మృతిపై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు లు వచ్చాక అసలు కారణం తెలుస్తుందని ఆమె తెలిపారు.

గోశాలను పర్యవేక్షిస్తున్న పశుసంవర్థక శాఖా ముఖ్య కార్యదర్శి
author img

By

Published : Aug 18, 2019, 3:23 PM IST

గోశాలను పర్యవేక్షిస్తున్న పశుసంవర్థక శాఖా ముఖ్య కార్యదర్శి

కొత్తూరు తాడేపల్లిలో గోశాల ఘటనపై పశు సంవర్ధశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమీక్షించారు. అర్హతలు లేని వ్యక్తి గోశాల పశువైద్యాధికారిగా ఉండడంపై పూనం విస్మయం చెందారు. మూగజీవాల మృత్యుఘోషకు విష ఆహారమే కారణమై ఉండొచ్చని, తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని వంద పశువులు దాటిన గోశాలలన్నింటిని తనీఖీ చేస్తామని చెప్పారు. ప్రతి గోశాలను రిజిస్ట్రేషన్ చేసి, పశువులకు అందిస్తోన్న ఆహారం,వైద్య సేవలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఉదంతాలు ఎక్కడా చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.

ఇదీ చూడండి

ఆ గ్రామస్థులంతా ఏడ్చారు..ఎందుకంటే?

Intro:Slug: AP_CDP_36_17_KUNDU_VARADA_AV_AP10039
CONTRIBUTOR: ARIF, JMD
యాంకర్ వాయిస్ : కడప జిల్లా పెద్దముడియం మండలం లోని ఎగువ నుంచి వరదనీరు భారీ ఎత్తున వస్తుండటంతో కుందూనది ఉరకలు వేస్తోంది. గత వారం రోజుల క్రితం మోస్తారుగా ప్రారంభమైన ప్రవాహం శనివారం సాయంత్రానికి ఊపందుకుంది. కుందు ప్రవాహం గంటగంటకు పెరుగుతుండడంతో సమీప గ్రామాల రైతులు ఓవైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆందోళనకు గురవుతున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో పుట్టే కుందూనది పెద్దముడియం లోని నాగరాజు పల్లె వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నాగరాజు పల్లె, పాలూరు, పెద్దముడియం, నెమల్ల దిన్నె, బలపన గూడూరు, చిన్నముడియం, గరిశలూరు గ్రామాలను తాకుతూ నది ఉరకలు వేస్తూ ముందుకు వరద నీరు చేరుతుంది. ఇప్పటికే నది పరివాహక గ్రామాల్లోని పంట పొలాల్లోకి క్రమేపీ వరద నీరు చేరుతుంది. దీంతో పరిసర గ్రామాల రైతులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో వర్షం కురవకపోయిన ఎగువ నుంచి వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో పంటపొలాలు కోతకు గురవడంతోపాటు పొలాల్లోని సారమంతా నదిలో కొట్టుకుపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Body:AP_CDP_36_17_KUNDU_VARADA_AV_AP10039Conclusion:AP_CDP_36_17_KUNDU_VARADA_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.