బాబాసాహెబ్ డాక్డర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో.. అంబేడ్కర్ పురస్కార గ్రహీత సీతారామరాజు.. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేన్సర్ పేషంట్ అయిన కట్టారాణి అనే 70 సంవత్సరాల వృద్ధురాలికి 25 కేజీల బియ్యం, పచ్చడి, నగదును అందించారు. ఏప్రిల్ 1న ప్రారంభించిన జై భీమ్ దీక్షను విరమించారు. అంబేడ్కర్ ఆశయాలు అంతా పాటించాలని కోరుకుంటూ.. 14 రోజుల దీక్షను రెండోసారి పూర్తి చేసినట్టు చెప్పారు.
ఇదీ చూడండి: