..
నందిగామలో జేఏసీ నాయకుల ధర్నా - farmers protest in amaravathi
కృష్ణా జిల్లా నందిగామలో అమరావతి పరిరక్షణ కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి... టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై ధర్నా చేస్తున్న అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ నాయకులు
..
sample description
TAGGED:
అమరావతి రైతు వార్తలు