ETV Bharat / state

ప్రశాంతంగా అమ్మ దర్శనం.. ఆదాయం 10 లక్షలు అధికం

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం సాఫీ సాగేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. మెదటి రోజే అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రాగా... గత ఏడాది కంటే ఆదాయం ఎక్కువ వచ్చిందన్నారు.

దేవి దర్శనం ప్రశాంతం..ఆదాయం 10 లక్షలు అధికం
author img

By

Published : Sep 30, 2019, 6:02 PM IST

దేవి దర్శనం ప్రశాంతం..ఆదాయం 10 లక్షలు అధికం

దసరా ఉత్సవాల సందర్భంగా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసిన కారణంగా... భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం ప్రశాంతంగా సాగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు చెప్పారు. దేవి నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రసాద విక్రయం, తలనీలాలు, కుంకుమార్చన ద్వారా ఇంద్రకీలాద్రిలో మెదటి రోజే రూ.36 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 10 లక్షలు అదనమన్నారు.

ఇదీ చూడండి:

మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్..... వ్యాపారంలో భాగస్వాములను చేస్తాం.... మీరు డీలర్ల గా ఎదగవచ్చు అతి తక్కువ సమయంలోనే మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతారు లక్షలలో లాభాలు వస్తాయని ఆశ చూపించారు. నిజమేనని నమ్మి వ్యాపారంలో నగదు పెట్టుబడిగా పెట్టి మోసపోయామని బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయన్ని ఆశ్రయించారు. గుంటూరు నగరంపాలెంలో ఏర్పాటు చేసిన కింగ్ ఆనియన్ ట్రేడర్ ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో బిజినెస్ చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించమని ఓ పత్రికలో ప్రకటన లో ఇచ్చారు. అది చూసిన బాధితులు ఆ కంపెనీ వారిని కలిసి బిజినెస్ చేయడానికి అస్తకి చూపారు. ముందుగా కంపెనీ కి 25 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పగా బాధితుల 25 వేల నగదును డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా తమ వ్యాపారానికి సంబందించిన సరుకు ఇవ్వకపోవడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. గుంటూరు లో కంపనీ వద్దకు వెళ్లి సరుకు ఇవ్వాలని లేనియెడల నగదు తిరిగి ఇవ్వలని కోరగా రేపు మాపు అంటూ నెలలు పాటు తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారు.

Body:బైట్...దుర్గా, బాధితురాలు

బైట్.. అరుణ, బాధితురాలు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.