దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది(Air India-Plane circled in air news). ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో సుమారు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. కొద్దిసేపటి తరువాత దిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన విమానాలు ల్యాండ్ అయ్యాయి.
ఇదీ చదవండి: Telugu Akademi Scam Updates : రూ.90 లక్షలతో ఓ ఫ్లాట్ కొన్నా.. రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా..