ETV Bharat / state

'మాకూ ఉద్యోగ భద్రత కల్పించాలి' - విజయవాడలో ఔట్రీచ్ వర్కర్లు ధర్నా

హెచ్ఐవీ సోకిన గర్భిణీ స్త్రీల నుంచి వాళ్ల బిడ్డలకు వ్యాధి సోకకుండా నిర్మూలిస్తున్న... ఔట్రీచ్ వర్కర్లుకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయవాడలోని ధర్నాచౌక్​లో ఆందోళన చేశారు.

AIDS OUTREACH WORKERS protest
విజయవాడలో హెచ్ఐవీ ఔట్రీచ్ వర్కర్లు ధర్నా
author img

By

Published : Dec 4, 2019, 5:02 PM IST

ఉపాధి కోల్పోకుండా... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ... ఔట్రీచ్ వర్కర్లు విజయవాడలోని ధర్నాచౌక్​లో ఆందోళనకు దిగారు. తమను వాలంటీర్లుగా కొనసాగించాలని... ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు ఉద్యోగి సరళ తెలిపారు. హెచ్ఐవీ సోకిన గర్భిణీ స్త్రీల నుంచి వాళ్ల బిడ్డలకు వ్యాధి సోకకుండా తాము కృషి చేస్తున్నామని వివరించారు. హెచ్ఐవిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.

విజయవాడలో హెచ్ఐవీ ఔట్రీచ్ వర్కర్లు ధర్నా

ఇవీ చదవండి...'ఎయిడ్స్​ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి'

Intro:AP_VJA_20_04_AIDS_OUTREACH_WORKERS_NIRASANA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) హెచ్ఐవి ఔట్రీచ్ వర్కర్లు ఉపాధిని కోల్పోకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఔట్రీచ్ రీచ్ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళనకు దిగిన వర్కర్లు. ఔట్రీచ్ వర్కర్లను వాలంటీర్లుగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చెసామని వర్కర్ సరళ అన్నారు. హెచ్ఐవి సోకిన గర్భిణీ స్త్రీల బిడ్డలకు వ్యాధి సోకకుండా అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ఔట్రీచ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు.
బైట్... సరళ ఔట్రీచ్ వర్కర్

Body:AP_VJA_20_04_AIDS_OUTREACH_WORKERS_NIRASANA_AVB_AP10050

Conclusion:AP_VJA_20_04_AIDS_OUTREACH_WORKERS_NIRASANA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.