ETV Bharat / state

'ఈ-క్రాప్​లో నమోదైన ప్రతి పంటకు బీమా వర్తిస్తుంది' - krishna district latest news

కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటించారు. తుపానుతో పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.

agriculture department  Commissioner tour in pamarru constituency krishna district
వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటన
author img

By

Published : Dec 2, 2020, 5:25 PM IST

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నివర్ తుపానుతో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ క్రాపు లో నమోదైన ప్రతి పంటకు బీమా వర్తిస్తుందని, అధికారులు అన్ని వివరాలు నమోదు చేశారని ఆయన అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.