కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అడిషనల్ ఎస్పీ సత్తిబాబు పర్యటించారు. 5 రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయిని.. రెడ్ జోన్ ఏరియాల్లో లాక్ డౌన్ కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నూజివీడుకు సంబంధించి 3 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయిన్నారు. రంజాన్ సందర్భంగా మత పరమైన ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. మత అధికారులు మసీదు లోపల ఇద్దరికే ప్రవేశం కల్పించాలన్నారు. లాక్డౌన్ను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చిరంచారు.
ఇదీ చూడండి: