కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. భూముల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని తెలియడంతో అక్కడకు వచ్చారు. అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ సాయి కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల వద్ద లెక్కల్లో చూపని లక్షా పదివేల రూపాయల నగదు లభించినట్లు ఏఎస్పీ సాయి కృష్ణ తెలిపారు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి - nuziveedu
భూమి ధరలకు రెక్కలు రావటంతో అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏసీబీ అధికారులు ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు.
ఏసీబీ దాడి
కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. భూముల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని తెలియడంతో అక్కడకు వచ్చారు. అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ సాయి కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల వద్ద లెక్కల్లో చూపని లక్షా పదివేల రూపాయల నగదు లభించినట్లు ఏఎస్పీ సాయి కృష్ణ తెలిపారు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Bhopal, July 24 (ANI): A day after fall of Congress- JD(S) led Karnataka Government, Madhya Pradesh Chief Minister Kamal Nath challenged the BJP-led opposition to hold vote of trust in assembly on Wednesday. "Today I dared Bharatiya Janata Party led- opposition to call vote of trust in the assembly but they hasn't accepted it," Kamal Nath told ANI. "Everyday BJP says we are a minority government and one which could fall any day. Today in voting in assembly (on criminal law amendment), two BJP MLAs voted in favor of our government," he further added.