ETV Bharat / state

మోపిదేవిలో వైభవంగా ఆషాఢ పవిత్రోత్సవాలు - devotees

కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో... ఆషాఢ పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఆషాడ పవిత్రోత్సవాలు
author img

By

Published : Jul 25, 2019, 8:00 PM IST

మోపిదేవిలో వైభవంగా ఆషాడ పవిత్రోత్సవాలు

ఆషాఢ పవిత్రోత్సవాలతో కృష్ణా జిల్లా మోపిదేవిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా... స్వామి, అమ్మవార్లకు శుద్ధజలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారి లీలా కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఇది కూడా చదవండి

మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలేవి?

Intro:Ap_cdp_41_25_erra chandnam_seez_avb_ap10041
Place:PRODDATUR
Reporter: b.madhusudhan

ANCHOR:
ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికి పోయి ఓ వ్యక్తి కటకటాలపాలైన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు లో చోటు చేసుకుంది.కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో మడూరు రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. స్కార్పియో వాహనం ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు. స్కార్పియో కారు ఆపి అందులోని కొంతమంది పారిపోగా మహమ్మద్ యాసిన్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 10 ఎర్రచందనం దుంగలు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని మహమ్మద్ యాసిన్ అను వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. చాపాడు మండలం ఖాదర్ పల్లె గ్రామ సమీపంలోని నీళ్ల ట్యాంకులో మరో 13 దుంగలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 33 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 27 లక్షలు ఉంటుందని ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ తెలిపారు.

బైట్; సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ.Body:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.