ETV Bharat / state

Woman burning alive: ఇంటికి నిప్పంటుకొని.. మహిళ సజీవ దహనం - కృష్ణా జిల్లాలో మహిళ సజీవ దహనం

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనమైంది. మరొక ఘటనలో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి

fire
fire
author img

By

Published : Nov 25, 2021, 1:42 PM IST

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో దారుణం జరిగింది. ఓ ఇంటికి నిప్పంటుకొని అందులో ఉంటున్న రావూరి లక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పామర్రులో అగ్నిప్రమాదం

పామర్రు మండలం పెదమద్దాలిలో షార్ట్ సర్క్యూట్​తో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

ఇదీ చదవండి

Students Innovation : ట్రాఫిక్ పోలీసులు "చిల్" అయ్యేలా.. ఐడియా అదిరింది గురూ..!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.