కృష్ణాజిల్లా మైలవరం స్థానిక మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పురుగుల మందు తాగి గుండా బత్తుల బ్రహ్మం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్రహ్మం జి.కొండూరు మండలం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.యువకుడిని గొంతు కోసి చంపేసిన దుండగలు