ఇదీ చూడండి:
ఆ పార్టీ నాయకులే మోసం చేశారు..! - కంచికచర్లలో ఓ వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్చల్
కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. వైకాపా నాయకులు మోసం చేశారని.. రంగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. తన భార్యకు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.... వేరొకరికి ఆ ఉద్యోగం ఇప్పించారని మనస్తాపంతో ట్యాంకు ఎక్కానని తెలిపాడు. పోలీసులు కల్పించుకుని ఆ వ్యక్తిని కిందికి వచ్చేలా శ్రమించారు.
నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్చల్ చేస్తున్న వ్యక్తి
sample description