ఇబ్రహీంపట్నంలో తాత మనమడు మేకలు మేపడానికి కృష్ణానది పాయ దగ్గరికి వెళగా బాలుడు ఈత కొట్టే క్రమంలో ప్రమాద వశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. చనిపోయిన బాలుడు లక్మణ కుమార్(14) ది ఖమ్మం కాగా.. లాక్ డౌన్ సమయంలో మూలపాడులోని తాతగారి ఇంటికి వచ్చి నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ