కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు... ఓ కారులో 90 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి
అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు