ETV Bharat / state

నిబంధనలు అందరికీ... తితిదే వాహనాలకు జరిమానా

తిరుమలలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు. తితిదే వాహనాలకు సైతం జరిమానా విధించారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని నిరూపించారు.

తితిదే ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఈ చలానా
author img

By

Published : Jul 12, 2019, 3:46 PM IST

తిరుమలలో ట్రాఫిక్​ అదుపు చేయడమంటే.. కత్తిమీద సామే! అందుకే పోలీసులు కఠినంగా వ్వవహరించాలని పోలీసులు నిర్ణయించారు. తిరుమల కొండపై వాహనాలు నిలపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించేందుకు... లేపాక్షీ వద్ద నిలిపిన రెండు తితిదే వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. 335 రూపాయల వంతున జరిమానా వేసి, దేవస్థాన రవాణా విభాగానికి పంపించారు. తిరుమల కొండపై తితిదే వాహనాలకే పోలీసులు జరిమానా వేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తితిదే ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఈ చలానా

ఇదీ చూడండి:చదువుకోవటం ఇష్టంలేక పారిపోయిన విద్యార్థి

Intro:యాంకర్ వ్యవసాయం అంటేనే రైతులు భయపడిపోతున్నారు ఇందుకు అనేక కారణాలు ఓ పక్క వాతావరణం అనుకూలించక పోతే మరోపక్క పెట్టుబడులు పెరిగిపోతుండడంతో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు ప్రధానంగా సన్న చిన్న కారు రైతులు వినియోగించే ఎరువులు పురుగుల మందులు వినియోగానికి అధికంగా విచ్చేస్తున్నారు ఈ ఇబ్బంది నుంచి రైతుని బయటపడే ప్రయత్నంలో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ లో ప్రారంభించిన చెత్త నుంచి ఎరువుల తయారీ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతోంది ఈ క్రమంలోనే కిలో ఎరువు కేవలం రెండు రూపాయలకే అందించే ప్రయత్నం చేస్తున్నారు వాయిస్ ఓవర్ విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్త నుంచి ఎరువుల తయారీ ప్రక్రియ ప్రారంభించిన లో భాగంగా రెండేళ్ల క్రితం ఇదే మండలం సమీపంలో యూనిట్ ను ప్రారంభించారు ఇందుకుగాను మూడు కోట్ల రూపాయలు అంచనా వేశారు ఇందులో ఇప్పటికే కోటిన్నరతో భవనాలు చెత్త సేకరణ వాహనాలు ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు ఈ క్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలో రోజు సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టారు మునిసిపాలిటీ లో నుంచి తీసుకొచ్చిన చెత్తంతా ఇక్కడ నిల్వ చేసి ఇ సుమారు 45 రోజులు దాన్ని ఆ తర్వాత దాన్ని మిల్లర్ల వేడి ద్వారా స్వచ్ఛమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది ఈ క్రమంలోనే రైతులకు కిలో రెండు రూపాయల చొప్పున అమ్మేందుకు స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ పోను ఒక టన్ను ఎరువును కేవలం రెండు వేలకి అందజేస్తున్నారు ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎరువులను అటు వరితోపాటు ఇతర వాణిజ్య పంటలను వేస్తున్నారు దీని తీసుకెళ్లేందుకు రైతులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు దీనివల్ల సన్న చిన్నకారు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బైట్ : 1) గడ్డం మాణిక్యం (రైతు బలిఘట్టం) బైట్ : 2) లెక్కల రమణ (రైతు బలిఘట్టం) వాయిస్ ఓవర్ ఇలా ఉండగా మున్సిపాలిటీ పరిధిలో నుంచి సించన్ అంతగా చెత్త సేకరణ జరగడం లేదని సగటున కనీసం రోజుకి పది టన్నుల చెత్త సేకరించాల్సి ఉండగా కేవలం టన్ను కు మించి చి సేకరణ జరగడం లేదని ఇక్కడి సిబ్బంది వాపోతున్నారు దీనికితోడు త్రీఫేస్ విద్యుత్ సరఫరా కూడా ఆశాజనకంగా లేదని వాపోతున్నారు బైట్ బంగారు ఎర్రన్నాయుడు (ప్రాజెక్టు మేనేజర్ )

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.