ETV Bharat / state

ap corona cases: కొత్తగా 1,085 కరోనా కేసులు, 8 మరణాలు

author img

By

Published : Aug 22, 2021, 4:27 PM IST

Updated : Aug 22, 2021, 5:09 PM IST

ap corona cases
today ap corona cases

16:20 August 22

today ap corona cases

  • #COVIDUpdates: 22/08/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,99,445 పాజిటివ్ కేసు లకు గాను
    *19,71,045 మంది డిశ్చార్జ్ కాగా
    *13,723 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,677#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wZvS2O3T3a

    — ArogyaAndhra (@ArogyaAndhra) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో  కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,541 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్‌తో కృష్ణాలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

ఇదీ చదవండి

Constable suspended: బాలిక పట్ల కానిస్టేబుల్​ అసభ్య ప్రవర్తన..సస్పెన్షన్​

Last Updated : Aug 22, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.