ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 108 వాహన సిబ్బంది సమ్మె - రాష్ట్రవ్యాప్త

తమ సమస్యలు పరిష్కరించాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ.. 108 వాహన సిబ్బంది ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: 108 వాహన సిబ్బంది
author img

By

Published : Jul 24, 2019, 12:56 PM IST

మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: 108 వాహన సిబ్బంది

రాష్ట్రవ్యాప్తంగా 108 వాహన సిబ్బంది సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రి వద్ద 108 వాహన సిబ్బంది ఆందోళన చేపట్టారు. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరానికి చెందిన 108 వాహన సిబ్బంది పాల్గొన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 108 వాహనాల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదనీ.. ఒక్కొక్క ఉద్యోగికి రూ.70,000 వరకూ బకాయిలు చెల్లించాలని తెలిపారు.

ఇవీ చదవండి..

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Intro:ap_skl_11_24_108_nirasana_av_ap10074.. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ లో 108 సిబ్బంది నిరసన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఉద్యోగులు నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Body:108

Conclusion:108
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.