ETV Bharat / state

ఏఎల్​ఎస్ వాహనాలుగా 104 అంబులెన్సులు

రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసిన అంబులెన్సుల్లో వెంటిలేటర్లు, గుండె సమస్యల చికిత్సకు సంబంధించిన పరికరాలను అధికారులు అమర్చుతున్నారు.

104 ambulances as ALS vehicles in andhra pradhesh
ఏఎల్​ఎస్ వాహనాలుగా 104 అంబులెన్సులు
author img

By

Published : May 4, 2020, 8:04 PM IST

రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసిన అంబులెన్సుల్లో అధికారులు వెంటిలేటర్లు అమర్చుతున్నారు. 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైఫ్ సపోర్ట్‌) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రక్షించడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ రెస్‌మెడ్‌​ నుంచి ఈ పరికరాలను కొనుగోలు చేశామని అన్నారు. వెంటిలేటర్​లతో పాటు గుండె సంబంధిత సమస్యలకు చికిత్స అందించే పరికరాలను సైతం అమర్చుతున్నారు.

ఇదీ చదవండి:

తయారీ రంగ కార్యకలాపాలు రికార్డు స్థాయి పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.