ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పంటలకు రుణ పరిమితి 10 శాతం పెంపు - కృష్ణా జిల్లాలో పంటల రుణపరిమితి పెంపు

కృష్ణా జిల్లాలో పంటలకు రుణ పరిమితి 10 శాతం పెంచామని కలెక్టర్ ఇంతియాజ్‌ తెలిపారు. మిగిలిన వాణిజ్య , ఆక్వా పంటలకు నగదు పరిమితిని నిర్ధరించారు.

10 percent increases of   loan limit for crops in Krishna district
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌
author img

By

Published : Feb 19, 2021, 10:25 AM IST

కృష్ణా జిల్లాలో పంటలకు రుణ పరిమితి 10 శాతం పెంచారు. ఎకరం వరికి రుణ పరిమితి రూ.38 వేలుగా నిర్ధరించామని కలెక్టర్‌ ఇంతియాజ్ పేర్కొన్నారు. చెరకుకు 2 కేటగిరీల్లో ఒకటి 74 వేలు , మరొకటి 58 వేలుగా రుణపరిమితిని కేటాయించారు. వేరుశనగకు 24 వేలు, ఆయిల్‌పామ్‌కు 65 వేలు, మామిడికి రూ.38 వేలు, కొబ్బరికి 32 వేలు, సపోటాకు 24 వేలుగా నిర్ధారించారు. కర్పూర అరటికి 53 వేలు , టిష్యూ కల్చర్‌ అరటికి రూ.83 వేలు చొప్పున ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి. 'ఉద్దానం' సమస్య పరిష్కార చర్యల్ని తెలపండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.