అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి - జయేంద్ర సరస్వతి స్వామి
Kanchi Kamakoti Jayendra Saraswathi: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి.. కోనసీమ జిల్లా అయినవిల్లిలోని ప్రముఖ క్షేత్రం శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జయేంద్ర సరస్వతి స్వామికి... ధర్మకర్తల మండలి ఛైర్మన్, సభ్యులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి... స్వామివారి చిత్రపటం అందజేశారు.
jayendra saraswathi swamy
By
Published : Dec 12, 2022, 9:50 PM IST
|
Updated : Dec 12, 2022, 10:08 PM IST
.
విఘ్నేశ్వరస్వామిని దర్శించుకున్న జయేంద్ర సరస్వతి స్వామి