ఇవీ చూడండి:
Video Viral: వైకాపా అంతర్గత రాజకీయాలపై ఓ నేత వీడియో - కొండల్ రావు వార్తలు
Kondal Rao Video: సీఎం జగన్ మార్క్ పాలన, వైకాపా అంతర్గత రాజకీయాలను వివరిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన.. కోనసీమ జిల్లా నగరం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కొండలరావు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వైకాపా అంతర్గత రాజకీయాలపై కనువిప్పు కలిగించేందుకే వీడియో చేశానని కొండలరావు తెలిపారు. వైకాపాకు తాను చేసిన రాజీనామాను ఇప్పటికీ ఆమోదించలేదని.. ఆయన చెప్పారు.
నగరం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కొండలరావు వీడియో వైరల్
ఇవీ చూడండి: