TADIPEDDU HULCHAL: కాకినాడ జిల్లా తునిలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. వీధుల్లో పరుగులు పెడుతూ జనంపై దాడి చేసింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురుకి తీవ్ర గాయాలవగా.. తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎద్దును బంధించేందుకు ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: