ఇవీ చదవండి:
'బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు' - ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వార్తలు
రిజర్వేషన్ల ముసుగులో తెదేపా నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. వైకాపా అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమంపై దృష్టిపెట్టారని వివరించారు.
ysrcp-mlc-janga-krishnamurthi