వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో దళితులకు జరిగిన మంచిపై చర్చించేందుకు సిద్ధమా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెదేపా నేత వర్ల రామయ్యకు సవాలు విసిరారు. వర్ల రామయ్య దళితులకు అన్యాయం చేస్తున్నారని టీజేఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్ర సంస్థలకు వర్ల రామయ్య లేఖలు రాయడాన్ని టీజేఆర్ తప్పు పట్టారు. అవి చెత్త కాగితాలతో సమానమన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ: ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా కలకలం