రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నేడు శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు.. నిర్వాహకులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
తాడేపల్లిలో యాగం.. హాజరైన సీఎం - amaravati
తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు.
యాగానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్
రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నేడు శ్రీ మహారుద్ర సహిత ద్వి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు.. నిర్వాహకులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
Intro:AP_RJY_86_01_MPDO_Poda_Pomu_AV_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
E.G.Distic.
( ) రాజానగరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో లో సంచరిస్తున్న సుమారు ఆరు అడుగుల పొడవు పాము 108 సిబ్బంది గుర్తించి చంపివేసిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఎంపీడీవో నూతన కార్యాలయం వైపు నుంచి పాము కార్యాలయ భవనం వైపు నాకు వెళ్తున్నా పాము 108 సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించి ఇతరుల సాయంతో దాన్ని చంపివేశారు. మండల పరిషత్ కార్యాలయం కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంటుంది . తొలగించకపోతే విష కీటకాలు నిలయంగా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Body:AP_RJY_86_01_MPDO_Poda_Pomu_AV_AP10023Conclusion:AP_RJY_86_01_MPDO_Poda_Pomu_AV_AP10023

Last Updated : Jul 1, 2019, 10:38 AM IST